Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu

Published : Mar 14, 2026, 09:22 PM IST

ఢిల్లీ నుంచి గువాహటి వరకు అమెజాన్ ఎయిర్ తొలి కార్గో విమానాన్ని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సేవ ప్రారంభంతో ఈశాన్య భారత రాష్ట్రాలకు సరుకు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానుంది. ఈ కొత్త కార్గో సేవ ద్వారా ఈ-కామర్స్ సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.

03:41ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.. కానీ Raghav Chadha ఆప్ ఎందుకిలా చేసింది? | Asianet News Telugu
03:2754 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి మనిషి.. Artemis 2 Explained | Nasa | Space Mission | Asianet News Telugu
11:49తెలుగు పద్యంతో పార్లమెంటులో పురందేశ్వరి స్పీచ్ | MP Purandeswari on Amaravati | Asianet News Telugu
05:02PM Modi Visits: అస్సాంలో టీ తోటలో మోదీ సందడి.. మహిళా కార్మికులతో ముచ్చట్లు! | Asianet News Telugu
05:19Thalapathy Vijay Assets: విజ‌య్ ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే | Asianet News Telugu
05:27పార్లమెంట్లో రాఘవ్ చద్దా అదిరిపోయే స్పీచ్ | Raghav Chadha Raises Big Question | Asianet News Telugu
05:35గౌతమ పంచరథోత్సవం వైభవం | Mysuru Nanjangud Srikanteshwara Templeలో దృశ్యాలు | Asianet News Telugu
04:12World War3: మూడో ప్ర‌పంచ యుద్ధం మొద‌లైందా.? ప్ర‌పంచం రెండుగా చీలిపోనుందా? | Asianet News Telugu
08:12నామినేషన్‌కు విజయ్ తలపతి పవన్‌ కళ్యాణ్‌ను మించిన ఫాలోయింగ్: Thalapathy Vijay rally | Asianet Telugu
15:08TVK Chief Vijay Files Nomination: విజయ్ నామినేషన్ చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్| Asianet News Telugu