ముంబైలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: శిథిలాల కింద పలువురు

Published : Sep 24, 2019, 04:17 PM ISTUpdated : Sep 24, 2019, 04:23 PM IST
ముంబైలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: శిథిలాల కింద పలువురు

సారాంశం

ముంబైలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.ఈ ప్రమాదంలో పలువురు చిక్కుకొన్నారని సమాచారం.

ముంబై:ముంబైలోని కార్ ప్రాంతంలో  ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.ఈ భవనంలో పలువురు చిక్కుకొన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ భవనంలో పలువురు నివసిస్తున్నారు.మంగళవారం నాడు మధ్యాహ్నం ఈ భవనం కుప్పకూలింది. ఈ భవనంలో  చిక్కుకొన్న 30 మందిని ఎన్డీఆర్‌ఎప్ సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భవనం కుప్పకూలిన ఘటనలో ఇంకా పలువురు చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?