ప్రియుడితో ఉండగా చూశాడని.. సొంత కొడుకునే హత్య చేసిన తల్లి.. !

Published : Sep 17, 2021, 11:23 AM IST
ప్రియుడితో ఉండగా చూశాడని.. సొంత కొడుకునే హత్య చేసిన తల్లి.. !

సారాంశం

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, కన్న కొడుకునే హత్య చేయించిన తల్లి, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడవరంపాక్కంకి చెందిన సెల్వం భార్య దుర్గ. వీరికి సూర్య (14), శృతి (12), సంతోష్ (8) అనే ముగ్గురు పిల్లలున్నారు.

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ తల్లి సొంత కొడుకునే అత్యంత పాశవికంగా హత్య చేసింది. అది కూడా తన సరదాలకు అడ్డుగా ఉన్నాడని అత్యంత పాశవికంగా అంతమొందించింది. 

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, కన్న కొడుకునే హత్య చేయించిన తల్లి, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నెడవరంపాక్కంకి చెందిన సెల్వం భార్య దుర్గ. వీరికి సూర్య (14), శృతి (12), సంతోష్ (8) అనే ముగ్గురు పిల్లలున్నారు.

బస్సులో నిద్రిస్తున్న యువతికి.. పదే పదే ముద్దులు పెట్టిన పోకిరి...

గత 9న అన్నామలై (17), గోపాలకృష్ణన్ (21)సూర్యను తీసుకెళ్లి హత్య చేశారు. సూర్య తాత ఫిర్యాదు చేమరకు చోళవరం పోలీసులు గోపాలకృష్ణన్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో సూర్యతల్లి దుర్గకు, గోపాలకృష్ణన్ కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. 

ఈ క్రమంలో ఓ సారి దుర్గ, గోపాలకృష్ణన్ ఏకాంతంగా ఉన్నప్పుడు సూర్య చూశాడు. ఈ కారణంతోనే దుర్గ కొడుకు సూర్యను హత్య చేసినట్లు వెల్లడైంది. 
 
PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?