మిస్ ఇండియా 2019గా రాజస్థాన్ యువతి

Siva Kodati |  
Published : Jun 16, 2019, 10:01 AM IST
మిస్ ఇండియా 2019గా రాజస్థాన్ యువతి

సారాంశం

మిస్ ఇండియా - 2019గా సుమన్ రావు ఎన్నికయ్యారు. ముంబైలోని సర్థార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఫైనల్ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్లు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, ఫతేహీ, మౌనీరాయ్ తదితరులు హాజరై.. డ్యాన్సులతో అదరగొట్టారు.

ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్, మిస్ వరల్డ్-2017 మానుషీ చిల్లర్, మనీశ్ పాల్ హోస్ట్‌లుగా వ్యవహరించారు. రాజస్ధాన్‌ చెందిన 20 ఏళ్ల సుమన్ రావ్ మిస్ ఇండియా-2019గా కిరీటాన్ని సొంతం చేసుకోగా.. రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాదవ్ నిలిచారు.

2018లో మిస్ ఇండియాగా నిలిచిన తమిళనాడుకు చెందిన అనుకీర్తి వాస్ ఈ కిరీటాన్ని సుమన్ రావుకు తొడిగారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu