సముద్రంలో కూలిన మిగ్ 29కె ట్రైనర్ జెట్: పైలట్ క్షేమం, మరొకరి కోసం గాలింపు

Published : Nov 27, 2020, 09:17 AM IST
సముద్రంలో కూలిన మిగ్ 29కె ట్రైనర్ జెట్: పైలట్ క్షేమం, మరొకరి కోసం గాలింపు

సారాంశం

మిగ్ -29కె ట్రైనర్ జెట్ సముద్రంలో కూలింది. గురువారం ఉదయం ఈ సంగటన చోటు చేసుకుంది. జైట్ పైలట్ ను రక్షించారు. మరో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మిగ్ -29కె ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ గురువారంనాడు అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఓ పైలట్ ను రక్షించారు. మరో పైలట్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే