ఢిల్లీ : డీసీఎం బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 10 ఫైరింజన్లు

Siva Kodati |  
Published : Jul 15, 2023, 07:24 PM IST
ఢిల్లీ : డీసీఎం బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 10 ఫైరింజన్లు

సారాంశం

ఢిల్లీలోని డీసీఎం భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  భవనంలోని 9వ అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. 

ఢిల్లీలోని డీసీఎం భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 10 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. భవనంలోని 9వ అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

National News: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రూ. 14,115 కోట్ల ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్
Petrol Price Cut : ఇంటికి దగ్గర్లో ఈ పెట్రోల్ బంక్ ఉందంటే మీరు లక్కీ.. భారీ తగ్గింపు ధరకు పెట్రోల్, డీజిల్ పొందవచ్చు