దారుణం: ఐదుగురిని చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉన్మాది

Published : Jan 17, 2020, 08:06 AM ISTUpdated : Jan 17, 2020, 08:11 AM IST
దారుణం: ఐదుగురిని చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఉన్మాది

సారాంశం

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఉన్మాది చంపేశాడు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకొంది.

పాట్నా: బీహార్ రాష్ట్రంలో ముంగేర్ ‌లో శుక్రవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఉన్మాది హత్య చేశాడు. ఈ ఘటన గ్రామంలో  కలకలం రేపింది.

ముంగేర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తల్లి,భార్యతో పాటు ముగ్గురు పిల్లలను కూడ అత్యంత దారుణంగా హత్య చేశాడు.ఐదుగురిని హత్య చేసిన తర్వాత భవనం నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు, ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్