జీశాట్ -30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

Published : Jan 17, 2020, 07:14 AM ISTUpdated : Jan 17, 2020, 08:15 AM IST
జీశాట్ -30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

సారాంశం

జీశాట్ -30  ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం నాడు తెల్లవారుజామున ఈ ఉపగ్రహన్ని ప్రయోగిించారు. 


నెల్లూరు: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం నాడు తెల్లవారుజామున జీశాట్ -30 ఉపగ్రహన్ని నింగిలోకి పంపింది.

శుక్రవారం నాడు తెల్లవారుజామున  2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ఏరియన్-5 వాహక నౌక ద్వారా జీ శాట్ ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు.

Also read:కొత్త ఏడాదిలో భారి కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగించనున్న ఇండియా

ఈ ఉపగ్రహం బరువు 3357కిలోలు. ఇది కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతోంది. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సంబంధించిన సేవలను మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్