ఇన్ స్టాగ్రామ్ స్టార్ కి.. హస్త ప్రయోగం వీడియో పంపిన నెటిజన్..!

Published : Dec 08, 2021, 04:50 PM IST
ఇన్ స్టాగ్రామ్ స్టార్ కి.. హస్త ప్రయోగం వీడియో పంపిన నెటిజన్..!

సారాంశం

ఆమె షేర్ చేసిన వీడియోని చూసిన ఓ వ్యక్తి.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వీడియోని ఫార్వర్డ్ చేశారు. దీంతో.. వారు ఈ వీడియోపై యాక్షన్ తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై వెంటనే.. నిందితుడు స్పందించడం గమనార్హం.  ముఖానికి మాస్క్ ధరించి.. క్షమాపణలు చెబుతూ వీడియో షేర్ చేశాడు.

కమెడియన్, ఇన్ స్టాగ్రామ్ స్టార్ అంచల్ అగర్వాల్  కి చేదు అనుభవం ఎదురైంది. సదరు అంచల్ అగర్వాల్ పట్ల ఓ నెటిజన్ దారుణంగా ప్రవర్తించాడు.  ఆమెకు ఓ నెటిజన్ హస్త ప్రయోగం చేస్తున్న వీడియో పంపించాడు. ఆ వీడియో చూసి ఆమె షాకయ్యారు. కాగా.. ఆ వీడియో చూసి  ఆమె కోపం తో ఊగిపోయారు. తమకు ఎదురైన అనుభవాన్ని వెంటనే ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. ఆ వీడియోని కూడా ఆమె షేర్ చేయడం గమనార్హం.

ఆమె షేర్ చేసిన వీడియోని చూసిన ఓ వ్యక్తి.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వీడియోని ఫార్వర్డ్ చేశారు. దీంతో.. వారు ఈ వీడియోపై యాక్షన్ తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై వెంటనే.. నిందితుడు స్పందించడం గమనార్హం.  ముఖానికి మాస్క్ ధరించి.. క్షమాపణలు చెబుతూ వీడియో షేర్ చేశాడు.

మొదట అంచల్ అగర్వాల్ కి క్షమాపణ చెబుతూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ తర్వాత..మరో వీడియో షేర్ చేశాడు. అయితే.. ఆ వ్యక్తి.. తనకు మాత్రమే కాదని..  మహిళలు అందరికీ క్షమాపణలు చెప్పాలని ఆమె కోరడం గమనార్హం.

‘ఒక చిన్న కథ-
వ్యక్తి హస్తప్రయోగం వీడియోను పంపాడు.
నాకు కోపం వచ్చి ఐజీ మీద పెట్టాను.
ఒక అనుచరుడు దానిని ఇండియన్ సైబర్ సెల్‌కు పంపాడు.
వారు సందేశం ఇచ్చారు. అతను వెంటనే వారికి క్షమాపణలు చెప్పాడు, వారు నాకు ఫార్వార్డ్ చేశారు.
నేను వీడియో క్షమాపణ కోసం వారిని అడిగాను. అతను ముసుగు ధరించి ముఖం కనిపించకుండా దాచేసి.. క్షమాపణలు చెప్పాడు’ అంటూ.. ఆమె ట్వీట్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్