దొంగ ప్రేమికుడు: బార్ గర్ల్‌ఫ్రెండ్ కోసం 41 దొంగతనాలు, 50 లక్షలు ఖర్చు పెట్టిన దొంగ

Published : Aug 10, 2023, 04:14 AM IST
దొంగ ప్రేమికుడు: బార్ గర్ల్‌ఫ్రెండ్ కోసం 41 దొంగతనాలు, 50 లక్షలు ఖర్చు పెట్టిన దొంగ

సారాంశం

మహారాష్ట్రకు చెందిన ఓ దొంగ ప్రేమికుడి వరుస దొంగతనాలకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. ముంబయిలోని ఓ బార్‌లో పని చేస్తున్న యువతితో ఈ యువకుడు ప్రేమలో పడ్డాడు. ఇప్పటికి సుమారు 50 లక్షలు ఆమె కోసం ఖర్చు పెట్టి ఉంటాడని పోలీసులు తెలిపారు.  

ముంబయి: మహారాష్ట్ర థానే జిల్లాలో ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారు ఒక అలవాటుగా ఈ దొంగతనం చేస్తున్నారు. అందులో ఒకరు తన గర్ల్ ఫ్రెండ్ కోసం చోరీలు చేస్తున్నాడు. ముంబయిలోని ఓ బార్‌లో పని చేసే తన గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆ దొంగ సుమారు 41 చోరీలు చేశాడు. కనీసం 50 లక్షలు ఆమె కోసం ఖర్చు పెట్టాడు. వీరిద్దరూ పలు మార్లు దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లారు. బెయిల్ పై వచ్చి దొంగతనం చేసి మళ్లీ జైలుకు వెళ్లారు.  ఈ తంతు తరుచూ కొనసాగుతుండటం బాధాకరం.

థానే జిల్లాలో డోంబివలీలోని మన్‌పడా పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు. 38 ఏళ్ల యూసుఫ్ షేక్, 28 ఏళ్ల నౌషద్ ఆలాం అలియాస్ సాగర్. వీరిద్దూ నవీ ముంబయిలో కలిసే ఉంటున్నారు.

Also Read: లోక్ సభలో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్.. స్పీకర్‌కు మంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదు.. కాంగ్రెస్ ఏమన్నదంటే?

యూసుఫ్‌కు ఈ దొంగతనం పై తప్పు ఆలోచన లేదు. ఇదంతా తాను ప్రేమ కోసం చేస్తున్నానని చెప్పాడు. తాను ఆమె ప్రేమలో పడ్డానని వివరంచారు. ఆ బార్ గర్ల్ కోసం యూసుఫ్ యూసుఫ్ ఇప్పటి వరకు సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టాడని తెలిపారు.ః

పోలీసులు కూడా నిరసనకు అవకాశం ఇవ్వడం లేదు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్