ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి

Published : Jul 20, 2019, 08:30 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి

సారాంశం

ఎదురెదురుగా వస్తున్నా కారు, లారీ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలోని పూణే-సోలాపూర్ హైవే పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్నా కారు, లారీ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి  చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.  మృతులు పూణేకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులంతా కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.లారీ అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.

 

PREV
click me!

Recommended Stories

ఈసారి చ‌లికాలం కూడా చ‌మ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం.. వాతావ‌ర‌ణంలో పెను సంచ‌ల‌నాలు
RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్