తల్లి దగ్గరకు గొర్రె పిల్లను చేర్చిన చిన్నారి.. నెటిజన్లు ఫిదా..!

Published : May 16, 2023, 10:35 AM IST
 తల్లి దగ్గరకు గొర్రె పిల్లను చేర్చిన చిన్నారి.. నెటిజన్లు ఫిదా..!

సారాంశం

వాటిలో కొన్ని మనసుకు హత్తుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఓ చిన్నారి తల్లి, బిడ్డలను కలిపిన వీడీయో హృదయానికి హత్తుకునేలా ఉంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మనకు తెలిసిపోతోంది. చాలా రకాల వీడియోలు సోషల్ మీడీయాలో వైరల్ గా మారుతున్నాయి. వాటిలో కొన్ని మనసుకు హత్తుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఓ చిన్నారి తల్లి, బిడ్డలను కలిపిన వీడీయో హృదయానికి హత్తుకునేలా ఉంది.

 


ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం,  తప్పిపోయిన గొర్రెపిల్ల ని దాని తల్లి దగ్గరకు ఓ చిన్నారి చేర్చడం విశేషం. తల్లి గొర్రె ఎటువైపు ఉందో, దానికి తెలియదని ఆ బాలుడు స్వయంగా తీసుకువెళ్లడం విశేషం. గొర్రె పిల్లకు ఆ పిల్ల వాడు స్వయంగా దారి చూపించాడు. చివరకు తప్పిపోయిన పిల్ల.. తల్లి దరికి చేరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో 1.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తల్లి, బిడ్డలను కలిపేందుకు చిన్న పిల్లాడు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోని చూసేయండి. 
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?