కంచిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

Published : Aug 12, 2019, 03:42 PM ISTUpdated : Aug 12, 2019, 03:51 PM IST
కంచిలో కేసీఆర్  ప్రత్యేక పూజలు

సారాంశం

కంచిలోని అత్తి వరదరాజస్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు దర్శించుకొన్నారు.

కంచి: కంచిలో అత్తి వరద రాజస్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం నాడు దర్శించుకొన్నారు.

ప్రత్యేక విమానంలో కేసీఆర్ రేణిగుంటకు చేరుకొన్నారు. అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గంలో కంచికి చేరుకొన్నారు. సరిహద్దులో తమిళనాడు అధికారులు కేసీఆర్ కు స్వాగతం పలికారు.

కంచిలో ప్రభుత్వ అతిథి గృహనికి కేసీఆర్ కుటుంబసభ్యులు చేరుకొన్నారు. అక్కడి నుండి  నేరుగా అత్తి వరదరాజస్వామి ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకొన్నారు.కేసీఆర్ వెంట నగరి ఎమ్మెల్యే రోజా కూడ ఉన్నారు. కంచి నుండి తిరుమలకు వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న తర్వాత ఆయన తిరిగి హైద్రాబాద్ కు బయలుదేరనున్నారు
 

సంబంధిత వార్తలు

నగరిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

కేసీఆర్‌‌ కు రోజా ఘన స్వాగతం(వీడియో)

కొద్దిసేపట్లో ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్