బ్రేకింగ్: కరోనాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై బాబాయ్ వసంత్ కుమార్ మృతి

Siva Kodati |  
Published : Aug 28, 2020, 07:42 PM IST
బ్రేకింగ్: కరోనాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై బాబాయ్ వసంత్ కుమార్ మృతి

సారాంశం

కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్న ప్రముఖల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కోవిడ్ బారినపడి కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంత్ కుమార్ కన్నుమూశారు

కరోనా వైరస్ కారణంగా మరణిస్తున్న ప్రముఖల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కోవిడ్ బారినపడి కన్యాకుమారి ఎంపీ హెచ్. వసంత్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి వసంత్ కుమార్ బాబాయ్ అవుతారు. వసంత్ అండ్ కో పేరిట ఆయన చైన్‌స్టోర్ నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు అనంతన్ గతంలో తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 

PREV
click me!

Recommended Stories

National News: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. రూ. 14,115 కోట్ల ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్
Petrol Price Cut : ఇంటికి దగ్గర్లో ఈ పెట్రోల్ బంక్ ఉందంటే మీరు లక్కీ.. భారీ తగ్గింపు ధరకు పెట్రోల్, డీజిల్ పొందవచ్చు