తమిళనాడులో జ్యూవెలరీ షాపులపై ఐటీ దాడులు

sivanagaprasad kodati |  
Published : Jan 29, 2019, 09:01 AM IST
తమిళనాడులో జ్యూవెలరీ షాపులపై ఐటీ దాడులు

సారాంశం

తమిళనాడులో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలోని ప్రముఖ బంగారు ఆభరణాల షాపులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

శరవణ స్టోర్స్, లోటస్ గ్రూప్, రేవతి గ్రూప్‌తో పాటు ఇతర ప్రముఖ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామిక కేంద్రం కోయంబత్తూరులోని 3 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu