బ్రేకింగ్: పాక్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్...పీవోకేలో వైమానిక దాడులు

Siva Kodati |  
Published : Feb 26, 2019, 08:55 AM ISTUpdated : Feb 26, 2019, 09:39 AM IST
బ్రేకింగ్: పాక్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్...పీవోకేలో వైమానిక దాడులు

సారాంశం

పుల్వామాలో 42 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడితో భారత సైన్యం రగిలిపోతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది. 

పుల్వామాలో 42 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడితో భారత సైన్యం రగిలిపోతోంది. ఈ క్రమంలో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడులు నిర్వహించింది. తెల్లవారు జామున 3 గంటలకు జైషే మొహమ్మద్ టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది.

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు