చిన్న పిల్లాడిగా ప్రధాని మోదీ ... ఎంత క్యూట్ గా వున్నాడో చూడండి...

Published : Apr 22, 2024, 11:19 AM ISTUpdated : Apr 22, 2024, 11:24 AM IST
చిన్న పిల్లాడిగా ప్రధాని మోదీ ... ఎంత క్యూట్ గా వున్నాడో చూడండి...

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ చిన్న పిల్లాడిలా మారిపోతే ఎలావుంటారో చూడండి. ఏఐ ద్వారా సృష్టించిన ఈ ఫోటో మోదీ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అద్భుతాలను సృష్టిస్తోంది. ఈ ఏఐ టెక్నాలజీ ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలను చిన్న పిల్లలుగా మార్చేసింది. ఇలా మన ప్రధాని నరేంద్ర మోదీ చిన్న పిల్లాడిలా వుంటే ఎలా వుండేవారో ఏఐ చూపించింది. ఇలా సరదాగా ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన మోదీ చిన్నపిల్లాడి లుక్ అదిరిపోయింది. ఆయన అభిమానులతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ ఫోటోకు ఫిదా అవుతున్నారు. 

ఇలా భారత ప్రధాని మోదీతో పాటు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యూల్ మాక్రోన్,  పాకిస్థాన్ పీఎం షహబాజ్ షరీష్ తో పాటు పోప్ ప్రాన్సిస్ లు చిన్నపిల్లల్లా మారిపోతే ఎలావుంటారో ఏఐ ఫోటోలు సృష్టించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  

ప్రపంచంలోని ప్రధాన దేశాధినేతలు చిన్నపిల్లల్లా మారితే ఎలా వుంటారో చూపించడంతో ఆ దేశాల ప్రజలు ఈ ఏఐ సృష్టించిన ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఎక్స్ లో ఈ ఫోటోలతో కూడిన పోస్ట్ ను 145.3K మంది చూసారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌