మరో యువకుడితో ఫోటోలు షేర్ చేసిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య..!

Published : Jan 07, 2023, 12:09 PM IST
మరో యువకుడితో ఫోటోలు షేర్ చేసిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య..!

సారాంశం

ఆమె తన డిసెంబర్ నెలలో దిగిన ఫోటోలన్నింటినీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.... వాటిలో ఎక్కువగా  మాలిక్ సాహిబ్ లాంబాతో సెల్ఫీలు కావడం గమనార్హం. 


బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్య అవంతిక మాలిక్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా అవంతిక మాలిక్... తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువకుడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.  అతను మాలిక్ సాహిబ్ లాంబా అని తెలుస్తోంది. అతనితో కలిసి దిగిన సెల్ఫీలను అవంతిక షేర్ చేయడం గమనార్హం. కాగా.. వీరిద్దరూ రిలేషన్ లో  ఉన్నారంటూ వార్తలు వస్తుండం విశేషం.

 

ఆమె తన డిసెంబర్ నెలలో దిగిన ఫోటోలన్నింటినీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.... వాటిలో ఎక్కువగా  మాలిక్ సాహిబ్ లాంబాతో సెల్ఫీలు కావడం గమనార్హం. దీంతో... అతను ఎవరు అనే విషయాన్ని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. 

కాగా... నటుడు ఇమ్రాన్ ఖాన్,  అవంతిక 2011లో పెళ్లి  చేసుకున్నారు. అంతకముందు చాలా కాలం వారు డేటింగ్ లో ఉన్నారు. కాగా... 2014లో వీరికి ఆడ బిడ్డ జన్మించింది. కాగా.. ఈ జంట 2019లో విడిపోయారు, అయితే రెండేళ్లకు పైగా విడిపోయినప్పటికీ, వారు ఇంకా విడాకుల కోసం దాఖలు చేయలేదు.

ఇమ్రాన్ 2008లో జానే తూ... యా జానే నా చిత్రంతో సినీ రంగంలోకి మంచి అరంగేట్రం చేశాడు. 'కిడ్నాప్', 'లక్' , 'ఐ హేట్ లవ్ స్టోరీస్' వంటి చిత్రాలలో నటించాడు. ఈ మధ్యాకాలంలో  ఆయన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu