చేతిలోనే పేలిన నాటు బాంబు .. రెండు చేతులు పొగొట్టుకున్న గ్యాంగ్‌స్టర్

Siva Kodati |  
Published : Feb 05, 2023, 03:32 PM IST
చేతిలోనే పేలిన నాటు బాంబు .. రెండు చేతులు పొగొట్టుకున్న గ్యాంగ్‌స్టర్

సారాంశం

నాటు బాంబు ఓ గ్యాంగ్‌స్టర్ ప్రాణాల మీదకు వచ్చింది.  బాంబు ఒక్కసారిగా పేలడంతో కార్తీ రెండు చేతులు పూర్తిగా ఛిద్రమవ్వగా, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

నాటు బాంబు ఓ గ్యాంగ్‌స్టర్ ప్రాణాల మీదకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఒట్టెరి కార్తీ ఓ కరడుగట్టిన నేరస్థుడు. ఈ క్రమంలో పుఝుల్ జైలులో విజయ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అంబత్తూర్‌లోని ఒరగడాం సమీపంలో కుక్కపిల్లను కొనుగోలు చేస్తానంటూ విజయ్ వద్దకు వచ్చి, అతని ఇంటిపై నాటు బాంబు వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో బాంబు ఒక్కసారిగా పేలడంతో కార్తీ రెండు చేతులు పూర్తిగా ఛిద్రమవ్వగా, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?