అత్యంత కిరాతకంగా గొంతుకోసి... ఐదుగురు కుటుంబసభ్యుల దారుణ హత్య

Arun Kumar P   | Asianet News
Published : May 23, 2021, 02:01 PM ISTUpdated : May 23, 2021, 10:39 PM IST
అత్యంత కిరాతకంగా గొంతుకోసి... ఐదుగురు కుటుంబసభ్యుల దారుణ హత్య

సారాంశం

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయిన ఘటన అయోధ్య జిల్లాలో జరిగింది. 

అయోధ్య: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దారుణ హత్యకు గురయిన ఘటన అయోధ్య జిల్లాలో జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలను నిందితుడు అతి దారుణంగా గొంతుకోసి హతమార్చాడు. 

ఈ హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆస్తుల గొడదలో మామ కుటుంబం మొత్తాన్ని అల్లుడే హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్