హర్యానాలోని సిర్సాలో కాల్పులు, ఇద్దరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు..

Published : Jan 17, 2023, 02:05 PM IST
హర్యానాలోని సిర్సాలో కాల్పులు, ఇద్దరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు..

సారాంశం

నిందితులను ఇంకా పట్టుకోలేదని, వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

సిర్సా : హర్యానాలోని సిర్సా జిల్లాలో జరిగిన గొడవలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిర్సాలోని కలన్‌వాలి ప్రాంతంలో చెలరేగిన వివాదంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో  ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం జరిగింది.

అయితే నిందితులను ఇంకా పట్టుకోలేదని, వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "సిర్సా జిల్లాలోని కలన్‌వాలి ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందారు, ఇద్దరికి గాయాలు అర్పిత్ జైన్ నిన్న అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!