సోనియా గాంధీ క్యాంప్ వెలుపల అగ్నిప్రమాదం

Published : Apr 28, 2019, 07:47 PM IST
సోనియా గాంధీ క్యాంప్ వెలుపల అగ్నిప్రమాదం

సారాంశం

దేశ రజాధాని ఢిల్లీలోని ఆర్కె పురం సెక్టార్ 7లో గల సోనియా గాంధీ క్యాంప్ వెలుపల ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎఎన్ఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని తెలియజేసింది. 

ఢిల్లీ: దేశ రజాధాని ఢిల్లీలోని ఆర్కె పురం సెక్టార్ 7లో గల సోనియా గాంధీ క్యాంప్ వెలుపల ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎఎన్ఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని తెలియజేసింది. 

మంటలను ఆర్పడానికి నాలుగు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం కూడా సంభవించలేదు.

 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు