జమ్మూలో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మృతి

Published : Sep 23, 2018, 12:16 PM IST
జమ్మూలో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మృతి

సారాంశం

జమ్మూ కాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం నాడు ఉదయం పూట  ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.  


శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఆదివారం నాడు ఉదయం పూట  ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

ఆర్మీ, పోలీసు అధికారులు ఖచ్చితమైన సమాచారం ఆధారంగా త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై దాడులు నిర్వహించారు. పోలీసులు, ఉగ్రవాదులకు జరిగిన దాడుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

అయితే ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Viral Video : ఎయిర్‌పోర్ట్‌లో తండ్రిని చూసి పరుగెత్తిన చిన్నారి.. జవాన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా ! వైరల్ వీడియో
Gig Workers: డిసెంబ‌ర్ 31న జొమాటో, స్విగ్గీ సేవ‌ల్ బంద్‌.. కార‌ణం ఏంటంటే.?