భారీ వర్షం ఎఫెక్ట్: పేకమేడలా కుప్పకూలిన రెండంతస్తుల భవనం(వీడియో)

Published : Aug 17, 2018, 06:21 PM ISTUpdated : Sep 09, 2018, 11:37 AM IST
భారీ వర్షం ఎఫెక్ట్: పేకమేడలా కుప్పకూలిన రెండంతస్తుల భవనం(వీడియో)

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలో కూడ వర్షాలు అకాల ప్రాణ, ఆస్తి నష్టాన్ని కల్గిస్తున్నాయి. కేరళకు సరిహద్దున ఉన్న కర్ణాటకపై కూడ  ఈ ప్రభావం పడుతోంది. దక్షిణ కర్ణాటకలోని కొడుగు, హాసన, మైసూర్, చామచరాజనగర, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగ్‌ళూరులలో తీవ్రంగా కన్పిస్తోంది.


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో కూడ వర్షాలు అకాల ప్రాణ, ఆస్తి నష్టాన్ని కల్గిస్తున్నాయి. కేరళకు సరిహద్దున ఉన్న కర్ణాటకపై కూడ  ఈ ప్రభావం పడుతోంది. దక్షిణ కర్ణాటకలోని కొడుగు, హాసన, మైసూర్, చామచరాజనగర, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగ్‌ళూరులలో తీవ్రంగా కన్పిస్తోంది.

భారీ వర్షాలకు కర్ణాటకలోని కొడుగులో భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలిపోయింది.   రెండంతస్తుల భవనం కుప్పకూలుతుండగా  తీసిన వీడియో  సోషల్ మీడియాలో  హల్‌చల్ చేస్తోంది. 

 

"

భారీ వర్షం కారణంగా భవనం పునాది దెబ్బతినడంతో రెండంతస్తుల భవనం పేకమేడ మాదిరిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ భవనం కుప్పకూలుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  భారీ వర్షాల కారణంగా ప్రధాన ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రధాన ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

ఈ వార్త చదవండి

తుంగభద్రకు భారీగా వరద: 33 గేట్లు ఎత్తివేత
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌