దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం..

Published : Oct 25, 2022, 01:13 PM IST
దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం..

సారాంశం

దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో గంట క్రితం నుంచి అంతరాయం కనిపిస్తోంది. దీంతో దీనిమీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

ఢిల్లీ : దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. మెబైల్ యాప్ నుంచి మెసేజ్ లు పంపిస్తే సెండ్ అవ్వడం లేదు. అలాగే వెబ్ వాట్సాప్ ఓపెన్ చేస్తే నెట్వర్క్ అందుబాటులో లేదు అని చూపిస్తోంది. డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ లో మధ్యాహ్నం 12.0నుంచి సేవల అంతరాయం ఫిర్యాదులు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ లోనూ దీనికి సంబంధించిన ట్వీట్లు, మీమ్స్ మొదలయ్యాయి. అయితే, సేవల అంతరాయం మీద వాట్సాప్ ఇంకా స్పందించలేదు. 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం