దావూద్ ఇబ్రహీం అల్లుడు రిజ్వాన్ అరెస్ట్

Published : Jul 18, 2019, 01:16 PM IST
దావూద్ ఇబ్రహీం అల్లుడు రిజ్వాన్ అరెస్ట్

సారాంశం

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అల్లుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేవారు. పోలీసుల కళ్లు గప్పి దేశం విడిచి పారిపోయేందుకు రిజ్వాన్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్  దావూద్ ఇబ్రహీం అల్లుడు రిజ్వాన్ కసార్‌ను  ముంబై పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. 

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం  సోదరుడు ఇక్బాల్ కస్కార్ కొడుకు రిజ్వాన్.  ప్రస్తుతం రిజ్వాన్ దేశం వదిలి పారిపోతున్న సమయంలో   పోలీసులు పక్కా ప్రకారంగా అందిన సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?