పుల్వామాలో మరో ఉగ్రదాడి.. పేలిన మందుపాతర

Published : Mar 02, 2019, 12:00 PM IST
పుల్వామాలో మరో ఉగ్రదాడి.. పేలిన మందుపాతర

సారాంశం

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు. 

పుల్వామాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులను టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు.  ఈ ఘటన త్రాల్‌ వద్ద జరిగింది. ఆర్మీ కాన్వాయ్‌‌ని టార్గెట్ చేసే ఈ మందుపాతరను పెట్టినట్లు తెలిస్తోంది.  

మందుపాతర పెట్టేందుకు స్థానికుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. ఈ పేలుడులో భారత సైనికుడు గాయపడ్డాడు.  భద్రతా దళాలు వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే మరోసారి ఎక్కువ ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు.  దీంతో పుల్వామాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

PREV
click me!

Recommended Stories

Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్