ఆస్పత్రిలో చేరిన బిహార్ సీఎం

Published : Sep 18, 2018, 02:59 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
ఆస్పత్రిలో చేరిన బిహార్ సీఎం

సారాంశం

జ్వరం, కళ్లు, మోకాళ్ల సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

బిహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్)లో  ఆయన చేరారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. రొటీన్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ఆ వర్గాల సమాచారం. కాగా, నితీష్ జ్వరం, కళ్లు, మోకాళ్ల సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో
Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?