దారుణం..కన్న తల్లిని నడి రోడ్డులో జుట్టు పట్టి లాక్కెళ్లిన సుపుత్రుడు (వీడియో)

Published : Jul 26, 2018, 12:38 PM IST
దారుణం..కన్న తల్లిని నడి రోడ్డులో జుట్టు పట్టి లాక్కెళ్లిన సుపుత్రుడు (వీడియో)

సారాంశం

బెంగాల్ లోని జార్ గ్రామ్ లో ఓ కుమారుని శాడిజమ్. కన్న తల్లిని నడి రోడ్డులో దారుణంగా జుట్టు పట్టి లాక్కెళ్లిన సుపుత్రుడు. ఈ సంఘటన చూసి అక్కడ వాళ్లని నిదీయగా వాళ్లని కూడా పట్టించుకోకుండా వీధిలోకి లాక్కొచ్చి చిత్రహింసలు పెట్టాడు. 

బెంగాల్ లోని జార్ గ్రామ్ లో ఓ కుమారుని శాడిజమ్. కన్న తల్లిని నడి రోడ్డులో దారుణంగా జుట్టు పట్టి లాక్కెళ్లిన సుపుత్రుడు. ఈ సంఘటన చూసి అక్కడ వాళ్లని నిదీయగా వాళ్లని కూడా పట్టించుకోకుండా వీధిలోకి లాక్కొచ్చి చిత్రహింసలు పెట్టాడు. తన బంధువుల్లో ఒకడు ఈ వీడియోని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సంఘటన తర్వాత అతని ఎవ్వరికి కనిపించకుండా పారిపోయాడు. పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

                                                    

    https://www.mynation.com/news/bengal-cruelty-shocks-nation-son-grabs-mother-by-hair-drags-her-through-street-pcf3ra

 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?