అమ్మాయిని చూస్తూ ప్యాంట్ జిప్ తీసి డ్రైవర్ వికృత చేష్టలు

Siva Kodati |  
Published : Mar 03, 2020, 08:34 PM IST
అమ్మాయిని చూస్తూ ప్యాంట్ జిప్ తీసి డ్రైవర్ వికృత చేష్టలు

సారాంశం

ఆటోలో ప్రయాణిస్తున్న యువతి ఎదుట ఆటోవాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. రియర్‌వ్యూ మిర్రర్‌లో ఆమెను చూస్తు హస్తప్రయోగం చేసుకున్నాడు. 

ఆటోలో ప్రయాణిస్తున్న యువతి ఎదుట ఆటోవాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. రియర్‌వ్యూ మిర్రర్‌లో ఆమెను చూస్తు హస్తప్రయోగం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ఎన్‌కే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్ధి.. కళాశాలకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది.

Also Read:మెట్రో స్టేషన్ లో మహిళ పై యువకుడి హస్త ప్రయోగం

ఆ కొద్దిసేపటికే ఆటో డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వెనుక సీట్లో కూర్చొన్న విద్యార్ధిని రియర్ వ్యూ మిర్రర్‌లో చూస్తూ.. హస్త ప్రయోగం చేసుకోవడం మొదలుపెట్టాడు.

Also Read:స్కైప్‌లో యువతికి వీడియో కాల్: ఫ్యాంట్ విప్పి వికృత చేష్టలు

దీనిని గమనించిన విద్యార్ధిని ఆటోవాలా వెకిలి చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇది కాస్తా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. సదరు ఆటోవాలాను పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు సోషల్ మీడియాలో తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌