MOOD OF THE NATION SURVEY 2024 : ఏషియా నెట్ సర్వేలో పాల్గొనండి... గెలుపెవరిదో చెప్పండి

By Arun Kumar P  |  First Published Mar 21, 2024, 3:25 PM IST

లోక్ సభ ఎలక్షన్స్ 2024 షెడ్యూల్ వెలువడింది... దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మరింత పెరిగింది.  ఈ క్రమంలో ఓటర్ల నాడి పట్టి ఈ ఎన్నికల్లో గెలుపెవరిది? ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేమిటి? తదితల వివరాలను తెలియజేసేందుకు ఏషియా నెట్ న్యూస్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో మీరు పాల్గొనండి.  


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో ఎన్నికల నగారా మోగింది. తమను పాలించేవారిని దేశ ప్రజలే ఎన్నుకోనున్నారు... ఇందుకోసం భారత ఎన్నికల సంఘం అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తోంది.   ఇప్పటికే లోక్ సభ ఎన్నికలు 2024 షెడ్యూల్ కూడా విడుదలచేసింది ఈసిఐ. ఈ క్రమంలో దేశ ప్రజల మూడ్ ఎలా ఎలా వుందో తెలుసుకునేందుకు ఏషియా నెట్ న్యూస్ ప్రత్యేక సర్వే చేపట్టింది. 

ఈ కింది లింక్ పై క్లిక్ చేసి సర్వేలో పాల్గొనండి... 

Latest Videos

https://telugu.asianetnews.com/mood-of-the-nation-survey

 
 
 

click me!