ఈ ఏడాది మిస్ ఇండియా తమిళనాడుదే..

First Published Jun 20, 2018, 10:56 AM IST
Highlights

ఈ ఏడాది ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ తమిళనాడు అమ్మాయి కైవసం చేసుకుంది.. ముంబైలో జరిగిన ఫైనల్స్‌లో 30 మంది అందగత్తెలను ఓడించి అనుక్రీతి వాస్  మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు.. 19 ఏళ్ల అనుక్రీతి గతంలో ఎఫ్‌బీబీ కలర్స్ నిర్వహించిన ఫెమీన్ మిస్ తమిళనాడుగా ఎంపికయ్యారు.. హరియాణాకు చెందిన మీనాక్షి చౌదరి మొదటి రన్నరప్‌గా.. ఆంధ్రప్రదేశ్‌కుచెందిన శ్రియా రావు రెండో రన్నరప్‌గా నిలిచారు.. ఫైనల్ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానాలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.. 2017 మిస్ వరల్డ్ విన్నర్ మానుషి చిల్లర్ విజేతకు కిరీటాన్ని అలంకరించారు.

click me!