అక్షయ తృతీయ సందర్భంగా మహారాష్ట్రలోని పుణే నగరంలో జ్యువెలరీ షాపుల వద్ద భారీ రద్దీ కనిపించింది. బంగారం కొనుగోలు కోసం ప్రజలు పెద్ద ఎత్తున దుకాణాలకు తరలివచ్చారు.