ఆయన దగ్గర 500 రాసలీలల వీడియోలు... మంత్రికాదు, సీడీల బాబా...

Published : Jul 21, 2021, 10:59 AM IST
ఆయన దగ్గర 500 రాసలీలల వీడియోలు... మంత్రికాదు, సీడీల బాబా...

సారాంశం

మురుగేశ్ నిరాణి దగ్గర ఐదు వందల సీడీలున్నాయి. అందులో ఎవరివైనా ఉండవచ్చన్నారు. మురుగేశ్ ను సీడీ బాబా అని వర్ణిస్తూ అనేకమంది రాసలీల సీడీలు ఆయన దగ్గర ఉన్నాయి అన్నారు. 

యశ్వంతపుర : కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న మంత్రి మురుగేశ్ నిరాణి వద్ద ఐదువందల సీడీలు ఉన్నట్లు సామాజిక కార్యకర్త ఆలం పాషా ఆరోపించారు. ఆయన మంగళవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. మురుగేశ్ నిరాణి దగ్గర ఐదు వందల సీడీలున్నాయి.

అందులో ఎవరివైనా ఉండవచ్చన్నారు. మురుగేశ్ ను సీడీ బాబా అని వర్ణిస్తూ అనేకమంది రాసలీల సీడీలు ఆయన దగ్గర ఉన్నాయి అన్నారు. నకిలీ పేర్లతో ఆయన బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?