తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Published : Mar 14, 2020, 08:49 AM IST
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

సారాంశం

 కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నామక్కల్ ప్రాంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు.

తమిళనాడులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నామక్కల్ ప్రాంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !