ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి

Published : Feb 16, 2022, 10:59 AM IST
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలో బుధవారం నాడు రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. 

లక్నో:uttar Pradesh రాష్ట్రంలోని Barabanki జిల్లాలో బుదవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో Six మరణించారు.  ఇవాళ తెల్లవారుజామున బారాబంకిలోని రామ్ సనేహి ఘాట్ ప్రాంతంలో Lucknow-Ayodhya  హైవే పక్కన ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది,.  ఈ ఘటనలో ఆరుగురు మరణించారని అడిషనల్ ఎస్పీ పూర్ణేందు సింగ్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu
Viral Video: అంద‌మైన ప్ర‌కృతిలో ఇదేం ప‌ని అమ్మాయి.? బికినీ వీడియోపై ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు