ముంబై: పై నుంచి కిందకి జారీపడ్డ లిఫ్ట్, నలుగురి మృతి

Siva Kodati |  
Published : Jul 24, 2021, 08:15 PM IST
ముంబై: పై నుంచి కిందకి జారీపడ్డ లిఫ్ట్, నలుగురి మృతి

సారాంశం

ముంబై వర్లీలోని హనుమాన్ గల్లీలో నిర్మాణంలో వున్న భవనంలో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు చనిపోయారు. 

ముంబైలో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు  కోల్పోయారు. వర్లీలోని హనుమాన్ గల్లీలో నిర్మాణంలో వున్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. కన్‌స్ట్రక్షన్ కార్మికులు లిఫ్ట్‌లో పైకి వెళ్తుండగా.. ఒక్కసారిగా అది కిందపడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్థారించారు. 
 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?