విమానంలో మహిళ డ్యాన్స్: వైరల్‌గా మారిన వీడియో

Published : Jan 06, 2024, 02:00 PM IST
విమానంలో  మహిళ డ్యాన్స్: వైరల్‌గా మారిన వీడియో

సారాంశం

విమానంలో ఓ మహిళ చేసిన డ్యాన్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ విషయమై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. 

న్యూఢిల్లీ: విమానంలో ఓ మహిళ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది.  చిక్ బ్లాక్ క్రాప్ టాప్ , లావెండర్ ఫ్యాంట్ ధరించి ఎప్పుడూ ప్రసిద్ది  చెందిన  కిన్ని కిన్ని పాటకు  ఆ మహిళ డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్  కారణంగా విమానంలో  ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. 

ఈ వీడియో ఇంటర్నెట్  లో  వీడియో  వైరల్ అయింది.  ఈ వీడియోపై నెటిజన్లు తమకు  తోచినట్టుగా స్పందిస్తున్నారు.  ఈ వైరస్ ఆకాశాన్ని తాకింది. డీజీసీఏ సరైన టీకాను కనుగొంటుందని  ఆశిస్తున్నామని  ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. 

 

ఈ విమానంలో  తాను  అటెండెంట్ గా ఉంటే ఈ మహిళ సృష్టించిన ఉపద్రవం నుండి  కెప్టెన్ ను డీబోర్డుకు పిలిచి ఉండేవాడినని వ్యాఖ్యానించారు.గతంలో  కూడ  విమానంలో  ఓ మహిళ వివా సినిమాలోని హమారీ షాదీ మే పాటను ఆలపించిన విషయం తెలిసిందే.షిబా ఖాన్ అనే  నెటిజన్  ఇన్ స్టాగ్రామ్ ఈ వీడియోను షేర్ చేశారు.ఈ వీడియో  నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం