స్త్రీలకు ఆ అలవాటు ఉంటే.. భావప్రాప్తి..?

By ramya N  |  First Published Apr 4, 2019, 4:50 PM IST

హస్తప్రయోగం అనేది చాలా మంది పురుషులకు సంబంధించినదిగా భావిస్తుంటారు. అయితే.. ఇది పురుషులతో పాటు స్త్రీలకు మంచి అనుభూతినిస్తుంది. 


హస్తప్రయోగం అనేది చాలా మంది పురుషులకు సంబంధించినదిగా భావిస్తుంటారు. అయితే.. ఇది పురుషులతో పాటు స్త్రీలకు మంచి అనుభూతినిస్తుంది. చాలా మంది అమ్మాయిలకు హస్త ప్రయోగం అలవాటు ఉండే ఉంటుంది. అయితే.. అలాంటి వాళ్లు తమ నిజ జీవితంలో లైంగిక జీవితం కోల్పోతారనడంలో అర్థం లేదంటున్నారు నిపుణులు.

ఓ తాజా సర్వేలో శృంగారం గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వారి సర్వే ప్రకారం హస్త ప్రయోగం అలవాటు ఉన్న స్త్రీలు... దాని ద్వారా కేవలం నాలుగు నిమిషాల్లోనూ భావప్రాప్తి పొందుతారట. అదే రియల్ లైఫ్ శృంగారం విషయానికి వస్తే మాత్రం కనీసం 15 నుంచి 20 నిమిషాలు కోరుకుంటారని తేలింది.

Latest Videos

అంతేకాదు.. దాదాపు హస్త ప్రయోగం అలవాటు  ఉన్న స్త్రీలు.. తమ పార్ట్ నర్ నిజమైన భావప్రాప్తి కలగకపోయినా.. కలిగినట్లుగా నటిస్తారట. అక్కడి లభించని సౌఖ్యం ఇక్కడ దొరుకుతుంది కదా అని భావిస్తారట.

మైగ్రేన్ సమస్య ఉన్న స్త్రీలు.. ఎక్కువ సార్లు సెక్స్ కావాలని కోరుకుంటారని ఓ సర్వేలో తేలింది.  నూటికి 90శాతం మంది అమ్మాయిలకు శృంగారం చీకట్లోనే నచ్చుతుందట. అంతేకాదు చాలా తక్కువ మంది స్త్రీలు స్తనాలు, చనుమొనలు తాకడం ద్వారా కూడా భావప్రాప్తికి గురవ్వుతారు.

ఒక్కసారి కనుక స్త్రీలకు మూడ్ లోకి తీసుకువెళ్తే.. వారి స్తనాలు 25శాతం పెద్దగా అవుతాయి. చాలా మంది అమ్మాయిలు పీరియడ్స్ రావడానికి ముందు సెక్స్ చేయడానికి చాలా ఇష్టపడతారట. 

అంతేకాదు... వారానికి మూడు సార్లు శృంగారంలో పాల్గొంటే మీ వయసు 4 నుంచి 7 సంవత్సరాలు వెనక్కి వెళుతుందట. 

click me!