ఇలా చేస్తే నెల రోజుల్లో మీ పొట్ట తగ్గుతుంది...

First Published Feb 2, 2019, 6:13 PM IST

తాజా కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల అందులో ఉన్న న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరానికి  మేలు చేస్తాయి. వాటిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఫైబర్ శాతం జీర్ణశక్తిని పెంచి బరువుతగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

తాజా కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల అందులో ఉన్న న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరానికి మేలు చేస్తాయి. వాటిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఫైబర్ శాతం జీర్ణశక్తిని పెంచి బరువుతగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం చాలా మంచిది.
undefined

అవిసె గింజలు : మనలో వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఓమేగా 3 ఫ్యాట్స్ . అవిసెలో ఓమేగా 3 ఫ్యాట్స్ సమృద్ధగా ఉంటాయి. ఈ గింజలు బరువు తగ్గించడాని చాలా ఉపయోగపడతాయి
undefined
అవకాడోలోని హెల్దీ ఫ్యాట్, ఫైబర్ బరువుని తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. అంతేకాదు.. అవకాడోలోని న్యూట్రియెంట్స్ కడుపునిండిన భావన ఉంటుంది. అందువల్ల ఆకలిగా అనిపించదు.
undefined
బొప్పాయి తినడం వల్ల జీర్ణ శక్తి పెరగుతుంది. మలబద్దకాన్ని బొప్పాయి తగ్గిస్తుంది. అంతేకాదు.. బొప్పాయిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. తద్వారా బొప్పాయి తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో బరువు సులభంగా తగ్గవచ్చు.
undefined
సాల్మన్ చేపల్లోని హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీసన్స్ మెటబాలిజం రేటుని పెంచుతుంది. దీంతో పాటు బరువు కూడా తగ్గుతారు.
undefined
click me!