ఇనుప కడ్డీల మధ్య చిక్కుకున్న హంస: కాపాడిన వ్యక్తి వీడియో వైరల్

Published : Feb 17, 2024, 12:16 PM IST
ఇనుప కడ్డీల మధ్య చిక్కుకున్న హంస: కాపాడిన వ్యక్తి వీడియో వైరల్

సారాంశం

ఇనుప కడ్డీల మధ్యలో హంస చిక్కుకుంది. అక్కడి నుండి బయటపడేందుకు ఆ హంస తీవ్రంగా ప్రయత్నించింది.ఓ బాటసారి దాన్ని రక్షించాడు. 

వాషింగ్టన్: ఇనుప కడ్డీల మధ్యలో చిక్కుకున్న  హంసను ఓ వ్యక్తి కాపాడాడు. దీనికి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.  జోషీబేస్లోషే అనే నెటిజన్  ఎక్స్ లో ఈ వీడియోను పోస్టు చేశారు.

also read:కారు వాటర్ వాష్ చేస్తున్న యువతిపై బాటిల్‌తో దాడి: కౌంటరిచ్చిన బాధితురాలు వీడియో వైరల్

ఇనుప కడ్డీల మధ్య హంస చిక్కుకుంది. ఈ కడ్డీల నుండి బయట పడేందుకు  ప్రయత్నించింది. ఈ హంసను ఓ బాటసారి రక్షించాడు.ఈ దృశ్యాలను రికార్డు చేసిన నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు.

 

ఈ పోస్టుకు ఇప్పటికే  10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.  3.3 వేల రీట్వీట్ లు వచ్చాయి. జంతువులు పట్టణ ప్రాంతాల్లో  తరచుగా  ఇబ్బందులకు గురౌతున్నాయి. ఈ తరహా ఘటనల పట్ల జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

also read:టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..

 

ఇనుప కడ్డీల మధ్య  హంస చిక్కుకుపోవడంతో  అది శక్తి లేకుండా పోయిందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇనుక కడ్డీల మధ్య  హంస ఎలా ఇరుక్కుపోయిందని ఒక నెటిజన్ ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

War: ఇరాన్ అమెరికా యుద్ధంలో.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు ఎక్కువ ఖ‌ర్చు చేశారో తెలుసా.?
Donald Trump: భార‌త్‌ను న‌ర‌కంతో పోల్చిన ట్రంప్‌.. ఒక‌సారి వ‌చ్చి చూడ‌మ‌ని ఇరాన్ కౌంట‌ర్