బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

By narsimha lodeFirst Published Apr 22, 2019, 3:13 PM IST
Highlights

 శ్రీలంకలో  అత్యవసర పరిస్థితిని  విధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకొంది. ఇవాళ అర్ధరాత్రి నుండి  ఎమర్జెన్సీ అమల్లోకి  రానున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
 

 శ్రీలంకలో  అత్యవసర పరిస్థితిని  విధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకొంది. ఇవాళ అర్ధరాత్రి నుండి  ఎమర్జెన్సీ అమల్లోకి  రానున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దేశంలో ఎమర్జెన్సీని విధిస్తునట్టుగా ప్రకటించారు. ఆదివారం నాడు కొలంబో కేంద్రంగా జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 295 మంది మృత్యువాత పడ్డారు. 500కు పైగా తీవ్రంగా గాయపడ్డారు.

దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టుగా ఆ దేశం గెజిట్ నోటిఫికేషన్ విడుడల చేసింది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు సిరిసేన కార్యాలయం మీడియాకు ప్రకటనను విడుదల చేసింది.

ఆదివారం రాత్రి నుండి సోమవారం వరకు కర్ప్యూను విధించింది. ఇప్పటికే బాంబు పేలుళ్లకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఉగ్రవాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేశారు. ఇంకా అనుమానితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

 

click me!