రవీంద్రభారతిలో బతుకమ్మ ఫిల్మోత్సవం 2019

Siva Kodati |  
Published : Sep 27, 2019, 08:28 PM IST
రవీంద్రభారతిలో బతుకమ్మ ఫిల్మోత్సవం 2019

సారాంశం

బతుకమ్మ పండుగ సందర్భంగా రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో సెప్టెంబరు 28వ తేదీ నుంచి అక్టోబరు 06వ తేదీ వరకు బతుకమ్మ ఫిల్మోత్సవం నిర్వహిస్తున్నారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో సెప్టెంబరు 28వ తేదీ నుంచి అక్టోబరు 06వ తేదీ వరకు బతుకమ్మ ఫిల్మోత్సవం నిర్వహిస్తున్నారు.

సినిమా ప్రదర్శన వివరాలు:
సెప్టెంబరు 28వ తేదీన - దొరసాని
సెప్టెంబరు 29వ తేదీన - హవా
సెప్టెంబరు 30వ తేదీన - ఓ బేబి
అక్టోబరు 01వ తేదీన - ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
అక్టోబరు 02వ తేదీన - అంతరిక్షం
అక్టోబరు 03వ తేదీన - బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్
అక్టోబరు 04వ తేదీన - నువ్వు తోపురా
అక్టోబరు 05వ తేదీన - మల్లేశం
అక్టోబరు 06వ తేదీన - బతుకమ్మ (2019) పాటలు
 
PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?