ఆ టాప్ హీరో భార్య డ్ర‌గ్ డీల‌ర్.

Published : Jul 22, 2017, 01:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఆ టాప్ హీరో భార్య డ్ర‌గ్ డీల‌ర్.

సారాంశం

టాప్ హీరో భార్యా డ్రగ్ డీలర్ విల్ స్మిత్ వైఫ్ పింకేట్ స్మిత్ డ్రగ్ డీలర్.

తెలంగాణ వ్యాప్తంగా డ్ర‌గ్స్ గోడ‌వ‌. ఇప్ప‌డు ఇదే పెద్ద హాట్ టాఫిక్ అయింది. తెలంగాణ లో ఉన్న ప్ర‌తి ఒక్కరు డ్ర‌గ్ కేసు గురించి చాలా ఆసక్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఈ డ్ర‌గ్ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తుంది. చాలా మంది స్కూల్ పిల్ల‌ల దగ్గ‌ర నుండి సినిమా ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌కు కూడా డ్ర‌గ్స్ కేసుల‌లో ఎక్సైజ్ శాఖ నుండి నోటీసులు అందాయి. సినిమా ప‌రిశ్ర‌మ పైన భ‌విష‌త్తులో మారాని మ‌చ్చ‌గా ఈ డ్ర‌గ్ కేసు త‌యారవుతుంది అన‌డంలో సందేహాం లేదు.

ఈ డ్ర‌గ్ కేసులో సినిమా వాళ్లు ఉండ‌టం తో ప్ర‌తి ఒక్క‌రికి ఇక అనుమానం క‌ల్గుతుంది. సినిమా ద్వారా సందేహాలు ఇచ్చే వారు ఇలా డ్ర‌గ్ కేసులో చిక్కుకోవ‌డం ఎమిటి అని. అయితే ఈ కేసుతో ప్ర‌జ‌ల‌కు కూడా సినిమా ప‌రిశ్ర‌మ పైన ఉన్న అభిప్రాయం మారే అవ‌కాశం కూడా ఉంది.

ఇక విష‌యానికి వ‌స్తే ప్ర‌ముఖ హాలీవుడ్ హీరో విల్‌స్మిత్ అంద‌రికి తెలుసు. అయితే అత‌డి భార్య జాడ ఫింకేట్ స్మిత్ డ్ర‌గ్ డీల‌ర్ అట‌. ఈ విష‌యాన్ని ఆమెనే తెలిపారు. సిఎన్ఎన్ ఇచ్చిన ఒక ఇంట‌ర్యూలో పింకేట్ తెలిపింది. విల్ స్మిత్ ని క‌లువ‌క ముందు నేను ఒక డ్ర‌గ్ డీల‌ర్ అని, విల్ ని క‌లిసిన త‌రువాత నాలో మార్పు వ‌చ్చింద‌ని ఆమె తెలిపింది. విల్ స్మిత్ తో పెళ్లీ త‌రువాత నా జీవిత‌మే మారిపోయింద‌ని. నేడు స‌మాజంలో స్థానం ఉన్న మ‌హిళ‌గా జీవిస్తున్నానని తెలిపింది.


జాడ ప్లింకేట్ విల్ స్మిత్ క‌న్న ముందు టూపాక్ ష‌కూర్ తో స‌హాజీవ‌నం చేసింది. అప్పుడు డ్ర‌గ్ డీల‌ర్‌గా అత‌డిని క‌లిసి వ్యాపారం చేశార‌ట‌. పింకేట్, టూపాక్ తో 6 సంవ‌త్స‌రాలు డేటింగ్ చేసింది. అనంత‌రం విల్ స్మిత్ ను పెళ్లీ చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)