ఆమ్రపాలి కొత్త టార్గెట్ ఏంటో తెలుసా? (వీడియో)

Published : Jan 03, 2018, 02:42 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ఆమ్రపాలి కొత్త టార్గెట్ ఏంటో తెలుసా? (వీడియో)

సారాంశం

వరంగల్ కలెక్టరేట్  లో నూతన సంవత్సర వేడుకలు పాల్గొని కేక్ కట్ చేసిన కలెక్టర్  ఆమ్రపాలి

 వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ లో  నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ ఆమ్రపాలి పాల్గొని కేక్ కట్ చేశారు.  ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలెక్టర్ కు బొకేలు ఇచ్చి విషెస్ తెలిపారు. ఈ వేడుకల్లో ఆమ్రపాలి మాట్లాడుతూ... గత సంవత్సరం అధికారుల పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు. అయితే ఈ సంవత్సరం లో మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని సూచించారు. ఆ సవాళ్లన్నింటిని తట్టుకుని మెరుగైన పనితీరు కనమర్చాలని సూచించారు.   ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడంతో పాటు,  వినూత్న కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ఆమె ప్రతిజ్ఞ చేయించారు.   

ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అధికారులతో కలెక్టర్ ఆఫీస్ సందడిగా మారింది. ఆ వేడుకల వీడియోను కింద చూడండి.


 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)