పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)

Published : Mar 02, 2018, 01:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)

సారాంశం

మహారాష్ట్ర తడోబా నేషనల్ పార్కులో సరదా సన్నివేషం పులి, ఎలుగుబంటి సరదా ఫైట్  

పెద్ద పులి ఓ ఎలుగు బంటి ఎంత సరదాగా ఆడుకుంటున్నాయో చూడండి. ఈ సరదా సన్నివేశం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉన్న తడోబా నేషనల్ పార్కులో కనిపించింది. ఏంతో కౄరమైన పెద్దపులితో కలిసి ఎలుగుబంటి ఆడుకుంటున్న దృశ్యాలను ఓ టూరిస్ట్ గైడ్ తన కెమెరాలో బందించి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది. 

వీడియో

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)
నల్గొండలో యువకున్ని బరిలోకి దింపుతా : కోమటిరెడ్డి (వీడియో)