ఫోన్ లో ఈ యాప్ ఉంటే ఆధార్ వెంట ఉన్నట్టే !

Published : Jul 19, 2017, 05:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఫోన్ లో ఈ యాప్ ఉంటే ఆధార్  వెంట ఉన్నట్టే  !

సారాంశం

ఫోన్తోనే  ఆధార్ కార్డ్ m aadhar యాప్ తో వెసులుబాటు

ఎక్కడికి వెళ్లినా, ఏ పని కావాలన్నా ప్రస్తుతం ఆధార్ కార్డ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అన్ని వేలళా ఆధార్ కార్డ్ వెంట తీసుకువెళ్లడం
సాధ్యపడటం లేదా.. ఇక నుంచి అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో m aadhar యాప్
ని డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. విశిష్ట ప్రాదికార సంస్థ( యూఐడీఏఐ) ఈ యాప్ ను ప్రవేశపెట్టింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్
లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ను యాప్ తో అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. తద్వారా మీరు మీ
స్మార్ట్ ఫోన్ తోనే  ఆధార్ కి సంబంధించిన అన్ని వివరాలను పొందవచ్చు.  ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్ లోడ్ చేసేయండి.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)