రెండు వికెట్లు కోల్పోయిన లంక‌

Published : Aug 27, 2017, 03:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
రెండు వికెట్లు కోల్పోయిన లంక‌

సారాంశం

రెండు వికెట్లు కోల్పోయిన లంక. బూమ్రా కే రెండు వికెట్లు 

ప‌ల్లేకెలె వేధిక‌గా జ‌రుగ‌తున్న మూడో వ‌న్డేలో టాస్ ఓడి ఫిల్డింగ్ కు దిగిన భార‌త్ మొద‌టి ప‌ది ఓవ‌ర్లు పూర్త‌య్యోస‌రికి 37 ప‌రుగుల‌కు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ రెండు వికెట్లు భార‌త బౌల‌ర్ బూమ్రాకే ద‌క్కాయి. మొద‌టి వికెట్ గా శ్రీలంక వికెట్ కీప‌ర్‌/ ఓపెన‌ర్‌ బ‌్యా ట్స్‌మెన్ దిక్వేల్లా 13 ప‌రుగుల వ‌ద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు, వ‌న్ డౌన్ లో వ‌చ్చిన మెండీస్ స్లిప్ లో రోహిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.
 

 

మరిన్ని తాజా వార్తాల కోసం క్లిక్ చేయండి. 

టీడీపీకీ బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం ఇది

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)