కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ షాకింగ్ సెటైర్ (వీడియో)

Published : Mar 11, 2018, 03:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ షాకింగ్ సెటైర్ (వీడియో)

సారాంశం

కేసీఆర్, కేటీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డ రేవంత్ వీరిని పోిలుస్తూ ఓ పిట్టకథ చెప్పిన రేవంత్

కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అసలు పాత్రే లేని కేటీఆర్ కు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఎందుకిచ్చాడో ఓ పిట్టకథ ద్వారా తెలిపారు. అసమర్థుడైన కొడుకుని ప్రయోజకున్ని చేయాలని ఓ తండ్రి ఎలా తాపత్రయపడ్డాడో ఓ కథ ద్వారా చెప్పిన రేవంత్ ఈ కథ కేసీఆర్, కేటీఆర్ లకు సరిపోతుందని అన్నారు. ఇంతకూ రేవంత్ చెప్పిన ఆ పిట్ట కథ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ కింది వీడియోను చూడండి.

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)