తాండూర్ సభలో రేవంత్ చెప్పిన టీఆర్ఎస్ వసూళ్ల కథ (వీడియో)

Published : Feb 27, 2018, 08:10 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
తాండూర్ సభలో రేవంత్ చెప్పిన టీఆర్ఎస్ వసూళ్ల కథ (వీడియో)

సారాంశం

తాండూర్ సభలో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ రేవంత్ టీఆర్ఎస్ వసూళ్లపై కథ చెప్పిన రేవంత్

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర ఇవాళ వికారాబాద్ జిల్లా తాండూర్ లో కొనసాగింది.  ఇందులో భాగంగా జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రైతు సమన్వయ సమితులు టీఆర్ఎస్ కార్యకర్తల వసూళ్ల కోసమేనన్న రేవంత్ ఆ వసూళ్లు ఎలా సాగనున్నాయో ఓ చిన్న కథ ద్వారా తెలిపారు. రేవంత్ చెప్పిన ఆ కథ ఏమిటో కింది వీడియోలో చూద్దాం. 

 

రేవంత్ చెప్పిన వసూళ్ల కథ కింది వీడియోలో చూడండి

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)